TSPSC Paper Leakage Case: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక మలుపు.. మరో ఇద్దరు అరెస్టు

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మరో ఇద్దరు అరెస్టయ్యారు. వికారాబాద్‌ ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్, అతని తమ్ముడు రవికుమార్‌ను సిట్‌ అధికారులు అరెస్టు చేశారు.

TSPSC Paper Leakage Case: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక మలుపు.. మరో ఇద్దరు అరెస్టు
TSPSC (Photo-Wikimedia Commons)

Hyderabad, May 5: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు (TSPSC Paper Leakage Case) మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మరో ఇద్దరు అరెస్టయ్యారు (Arrest). వికారాబాద్‌ ఎంపీడీవో (Vikarabad MPDO) కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్, అతని తమ్ముడు రవికుమార్‌ను సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. డాక్యా నాయక్‌ నుంచి ఏఈ పేపర్‌ను రవి కోసం భగవంత్‌ కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. రూ.2 లక్షలకు ఏఈ పేపర్‌ కొనుగోలు చేసినట్టు సమాచారం.

Pathetic Incident In Siddipet: వంతుల వారీగా తండ్రిని చూసుకోవాలని పెద్ద మనుషుల తీర్పు.. జీర్ణించుకోలేకపోయిన ఆ 90 ఏండ్ల పెద్దాయన ఏం చేశాడో తెలుసా? సొంతగా చితి పేర్చుకుని.. ఆ తర్వాత.. సిద్దిపేట జిల్లాలో హృదయాన్ని పిండేసే ఘటన

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 05, 2023 09:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).