కేసీఆర్ వియ్యంకుడు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. కల్వకుంట్ల కవిత మామ బీఆర్ఎస్ సీనియర్ నేత రామ్ కిషన్ రావుపై కేసు నమోదు అయింది. నిజామాబాద్ లో ఓ స్థల వివాదంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రామ్ కిషన్ రావు అపార్ట్మెంట్ పక్కనే ఉన్న తన 235 గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు రామ్ కిషన్ రావు, అతని అనుచరులు ప్రయత్నిస్తున్నారని గాధారి గోపి అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా రామ్ కిషన్ రావు పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సినిమా వాళ్లకు ప్రత్యేక రాజ్యాంగం ఉందా?, చట్టం ముందు అంతా సమానమే..రూల్ ఈజ్ రూల్.....రూల్ ఫర్ ఆల్..బన్నీపై కాంగ్రెస్ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి ఫైర్
Here's Tweet:
కేసీఆర్ వియ్యంకుడు పై అట్రాసిటీ కేసు నమోదు
మాజీ సీఎం కేసీఆర్ వియ్యంకుడు, కల్వకుంట్ల కవిత మామ బీఆర్ఎస్ సీనియర్ నేత రామ్ కిషన్ రావుపై కేసు నమోదు అయింది
నిజామాబాద్ లో ఓ స్థల వివాదంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు
రామ్ కిషన్ రావు అపార్ట్మెంట్ పక్కనే ఉన్న తన 235 గజాల స్థలాన్ని… pic.twitter.com/bDjYveJxUo
— BIG TV Breaking News (@bigtvtelugu) December 14, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)