హైదరాబాద్‌ టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయం(Hyderabad Shiva Temple)లో శివలింగం వెనుక మాంసం(meat) పడిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మాంసం చూసి కంగుతిని పోలీసులకు సమాచారం ఇచ్చారు భక్తులు. ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు పోలీసులు.

ఈ ఘటన వివాదానికి దారి తీసిన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక సీసీటీవీ(CCTV)ని క్షుణ్ణంగా పరిశీలించగా గుడిలో మాంసం ముద్ద ఘటనలో బిగ్ ట్విస్ట్ తెలిసింది.

 శివాలయంలో అపచారం.. శివలింగం వద్ద మాంసం ముద్దలు, నిందితులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్

మాంసం ముద్ద నోట్లో పెట్టుకొని పిల్లి గుడిలో పడేసినట్లు వీడియోలో కనిపించగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా వివాదానికి తెరపడింది.

 Big Twist on  meat incident at Tappachabutra Shiva temple

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)