Padi Kaushik Reddy Reel Controversy: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, యాదాద్రి ఆలయంలో భార్య, కూతురితో రీల్స్, భక్తుల మండిపాటు..వీడియో
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భార్య, కూతురితో కౌశిక్‌రెడ్డి రీల్స్ చేశారు. వాస్తవంగా ఆలయంలో రీల్స్, ఫొటోలు తీసుకోవడం నిషేధం కానీ కౌశిక్ రెడ్డి ప్రత్యేకంగా రీల్స్ కోసం ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తుంది. బాధ్యత గల పదవిలో ఉండి ఇలా చేయడం ఏంటంటూ మండిపడుతున్నారు భక్తులు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భార్య, కూతురితో కౌశిక్‌రెడ్డి రీల్స్ చేశారు. వాస్తవంగా ఆలయంలో రీల్స్, ఫొటోలు తీసుకోవడం నిషేధం కానీ కౌశిక్ రెడ్డి ప్రత్యేకంగా రీల్స్ కోసం ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తుంది. బాధ్యత గల పదవిలో ఉండి ఇలా చేయడం ఏంటంటూ మండిపడుతున్నారు భక్తులు. డిజిటల్ క్రాప్ సర్వే చేపట్టలేం, భద్రతకు భరోసా ఇస్తామంటేనే ముందుకు కదులుతామని తేల్చిచెప్పిన ఏఈవోలు..
Here's Video:
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భార్య, కూతురితో కౌశిక్‌రెడ్డి రీల్స్.
వాస్తవంగా ఆలయంలో రీల్స్, ఫొటోలు తీసుకోవడం నిషేధం. కానీ కానీ కౌశిక్ రెడ్డి ప్రత్యేకంగా రీల్స్ కోసం ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తుంది.
రీల్స్‌లో భక్తులు ఎవరూ కనిపించకపోవడంతో రీల్స్ కోస… pic.twitter.com/212KILh4cF
— ChotaNews (@ChotaNewsTelugu) October 20, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 20, 2024 07:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

