మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. నాపై ఇష్టం వచ్చినట్లు గబ్బు మాటలు ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్నారు...మంత్రిపై పరువు నష్టం దావా వేశాను, రేపోమాపో ముఖ్యమంత్రిపై కూడా వేస్తాను అని తెలిపారు కేటీఆర్. తప్పు చేయనప్పుడు మేమెందుకు భయపడుతాం?,మోదీ లాంటి వాడికే భయపడలేదు రేవంత్‌రెడ్డి ఎంత? అని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మల్ గల్ఫ్ బాధితుడు రాథోడ్ నాందేవ్, స్వదేశానికి చేరుకునేలా చొరవ తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పిన కుటుంబ సభ్యులు
Here's Tweet:
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన
నాపై ఇష్టం వచ్చినట్లు గబ్బు మాటలు ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్నారు
మంత్రిపై పరువు నష్టం దావా వేశాను
రేపోమాపో ముఖ్యమంత్రిపై కూడా వేస్తాను
తప్పు చేయనప్పుడు మేమెందుకు భయపడుతాం?
మోదీ లాంటి వాడికే భయపడలేదు రేవంత్‌రెడ్డి… pic.twitter.com/a1dYqv1uPs
— BIG TV Breaking News (@bigtvtelugu) October 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)