Car Racing At ORR: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై యువకుల కార్ రేసింగ్.. స్టంట్‌లతో హంగామా చేసిన యువకులు, వీడియో ఇదిగో

ఔటర్ రింగ్ రోడ్డు మీద కార్ రేసింగులు నిర్వహించారు యువకులు(Car Racing At ORR). తెల్లవారుజామున శంషాబాద్ ఔటర్ లో కార్ స్టంట్ చేస్తున్నారు యువకులు(Hyderabad Outer Ring Road).

Car Racing At ORR: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై యువకుల కార్ రేసింగ్.. స్టంట్‌లతో హంగామా చేసిన యువకులు, వీడియో ఇదిగో
Car Racing caught on Hyderabad Outer Ring Road(video grab)

ఔటర్ రింగ్ రోడ్డు మీద కార్ రేసింగులు నిర్వహించారు యువకులు(Car Racing At ORR). తెల్లవారుజామున శంషాబాద్ ఔటర్ లో కార్ స్టంట్ చేస్తున్నారు యువకులు(Hyderabad Outer Ring Road).

నిర్మానుషంగా ఉన్న ప్రాంతాల్లో స్టంట్ లు చేస్తూ హంగామా చేస్తున్నారు యువకులు. నడిరోడ్డుపైనే లక్జరీ కార్లతో స్టంట్ లు చేస్తున్నారు యువకులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మేడ్చల్‌లో అర్ధరాత్రి దొంగలు హల్చల్..అమెరికా నుండి సీసీటీవీలో చూసి బంధువులకు అలెర్ట్, చిక్కిన ఇద్దరు దొంగలు, వీడియో ఇదిగో

మరోవైపు హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. ముత్వేల్లిగూడలో నలుగురు దొంగలు అర్థరాత్రి ఓ ఇంటి తాళం పగలకొట్టి లోపలికి దూరారు. అమెరికాలో ఉంటున్న యజమాని సీసీటీవీలో చూసి ప్రక్కనే ఉండే బందువును అలెర్ట్ చేశాడు. గమనించిన దొంగలు పారిపోవడానికి ప్రయత్నించారు. ఇద్దరు దొంగలు దొరకగా మరో ఇద్దరు పారిపోయారు.

Car Racing caught on Hyderabad Outer Ring Road

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).