తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ ఈ రోజు అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. ఇవాళ వేకువ జామున... గుండెపోటు రావడంతో... ఆసుపత్రికి.. తీసుకువచ్చే లోపు ఆయన మరణించినట్లు చెబుతున్నారు.  ఈ సందర్భంగా హాస్పిటల్ ముందు స్ట్రక్చర్ పై సాయి చంద్ ను పడుకోబెట్టి... ఆసుపత్రిలోకి తీసుకువెళ్లే వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సందర్భంగా సాయి చందు భార్య, పిల్లలు రోదిస్తున్న సంఘటన ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ వీడియోని చూసిన వారు.. భావోద్వేగానికి గురవుతున్నారు.

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)