హైడ్రా అక్రమ నిర్మాణాలపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ పోలీస్ అకాడమీలో సబ్ ఇన్ స్పెక్టర్లుగా ట్రైనింగ్ పూర్తిచేసుకున్న 547 మందితో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్...ఎంత గొప్పోలైన సరే.. కూల్చకుండా వదిలేది లేదు వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా మరింత దూకుడు, 15 మంది సీఐలతో పాటు 8 మంది ఎస్సైలతో ప్రత్యేక సిబ్బంది, అక్రమ నిర్మాణాల కూల్చివేత మరింత వేగవంతం
Here's Video:
ఎంత గొప్పోలైన సరే.. కూల్చకుండా వదిలేది లేదు.! రేవంత్ రెడ్డి వార్నింగ్.. #RevanthReddy #HYDRAA #Telangana #RTV pic.twitter.com/WrHoY8kYei
— RTV (@RTVnewsnetwork) September 11, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)