కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. జీవో నెంబర్ 29పై చర్చించేందుకు సచివాలయం రావాలని ఆహ్వానించారు. అయితే సీఎం రేవంత్ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు బండి సంజయ్. గ్రూప్ -1 అభ్యర్థులతో కలిసి లోయర్ ట్యాంక్ బండ్ వద్ద దీక్ష చేస్తున్నారు సంజయ్. ఈ ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా లేదు, ప్రతీ రైతుకు రూ.500 బోనస్ ఇస్తాం, కాంగ్రెస్ హామీలన్ని నెరవేరుస్తామన్న మంత్రి తుమ్మల
Here's tweet:
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్
జీవో నెంబర్ 29పై చర్చించేందుకు సచివాలయం రావాలని ఆహ్వానం
సున్నితంగా తిరస్కరించిన బండి సంజయ్
గ్రూప్ -1 అభ్యర్థులతో కలిసి లోయర్ ట్యాంక్ బండ్ వద్ద దీక్ష చేస్తున్న సంజయ్@bandisanjay_bjp @revanth_anumula @INCTelangana… pic.twitter.com/Qr7O4xZdRr
— Telangana Awaaz (@telanganaawaaz) October 19, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)