#PoliceFlagDay: అమరుడైన హోం గార్డు లింగయ్య తల్లికి పాదాభివందనం చేసిన రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్, వీడియోని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన కమిషనరేట్
రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ఓ హోం గార్డు తల్లికి పాదాభివందనం చేసిన దృశ్యాలకు సంబంధించని వీడియోను ఆ కమిషనరేట్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి కుటుంబాలను మహేశ్ భగవత్ సత్కరించారు.
రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ఓ హోం గార్డు తల్లికి పాదాభివందనం చేసిన దృశ్యాలకు సంబంధించని వీడియోను ఆ కమిషనరేట్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి కుటుంబాలను మహేశ్ భగవత్ సత్కరించారు. అంబర్‌పేట్ కార్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హోంగార్డు లింగయ్య తల్లి సారమ్మ పాల్గొంది. ఈ నేపథ్యంలో ఆమెకు మహేశ్ భగవత్ పాదాభివందనం చేశారు. కాగా, 2015లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆత్మకూర్ పరిధిలోని సిమీ ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు పోలీసులతో పాటు హోంగార్డు లింగయ్య అమరులయ్యారు. వారందరికీ పోలీసులు నివాళులు అర్పించారు.
#PoliceFlagDay celebrations have been held at CAR Hqrts, Amberpet and #RachakondaPolice paid floral tributes to the #PoliceMartyrs on 21st October.
“Police Martyrs immortal sacrifices are priceless. The nation will remember them forever” CP #Mahesh_Bhagwat_IPS. pic.twitter.com/pGyfwzaMh5
— Rachakonda Police (@RachakondaCop) October 21, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 22, 2021 01:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

