Gachibowli Rave party: గచ్చిబౌలిలో రేవ్ పార్టీ భగ్నం.. పార్టీలో సినీ ప్రముఖులు
హైదరాబాద్ గచ్చిబౌలిలో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఓ గెస్ట్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం రాగా గెస్ట్ హౌస్‌పై దాడులు చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న..18 మంది యువతీ యువకులకు అరెస్ట్ చేశారు. వారిలో సినీ ప్రముఖులు, సాప్ట్‌వేర్ ఇంజనీర్లు 10 మంది ఉన్నారు. మరో 8 మంది అమ్మాయిలు. వీరితోపాటు గంజాయి, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
హైదరాబాద్ గచ్చిబౌలిలో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఓ గెస్ట్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం రాగా గెస్ట్ హౌస్‌పై దాడులు చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న..18 మంది యువతీ యువకులకు అరెస్ట్ చేశారు. వారిలో సినీ ప్రముఖులు, సాప్ట్‌వేర్ ఇంజనీర్లు 10 మంది ఉన్నారు. మరో 8 మంది అమ్మాయిలు. వీరితోపాటు గంజాయి, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైడ్రా మరింత దూకుడు, 15 మంది సీఐలతో పాటు 8 మంది ఎస్సైలతో ప్రత్యేక సిబ్బంది, అక్రమ నిర్మాణాల కూల్చివేత మరింత వేగవంతం
Here's Videos:
రేవ్ పార్టీలో జూనియర్ ఆర్టిస్టులు
అర్థరాత్రి టీఎన్జీఓ కాలనీ రేవ్ పార్టీ జరిగింది. హుక్కా, గంజాయి స్వాధీనం చేసుకున్నాం. ముగ్గురు గంజాయి తీసుకున్నట్టు నిర్థారించాం. 12 మంది యువకులు, 6గురు యువతులను అరెస్ట్ చేశారు.
దూల్‌పేట నుంచి మత్తుమందుని వీరపనేని వరుణ్ అనే వ్యక్తి కొలుగోలు… https://t.co/ElHzxG749Z pic.twitter.com/bCAirn560A
— BIG TV Breaking News (@bigtvtelugu) September 11, 2024
గచ్చిబౌలిలో రేవ్ పార్టీ భగ్నం
గెస్ట్ హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. 8 మంది అమ్మాయిలు, 18 మంది అబ్బాయిలు అరెస్టు. గంజాయితో పాటు మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు.@hydcitypolice#RaveParty #Gachibowli #Hyderabad #Bigtv pic.twitter.com/k2tKMgFoAi
— BIG TV Breaking News (@bigtvtelugu) September 11, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 11, 2024 01:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

