Telangana News: రుణమాఫీ కోసం గాంధీ భవన్ మెట్లపై రైతు ధర్నా.. రుణమాఫీ చేయాలని డిమాండ్, పంట బోనస్ ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేసిన రైతు, వీడియో ఇదిగో
రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా చేపట్టాడు(Telangana News). వెంటనే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్(Gandhi Bhavan) మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా చేపట్టాడు(Telangana News). వెంటనే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి రూ. 2 లక్షలు రుణమాఫీ(Runa Mafi) చేస్తానని మాతో ఓటు వేయించుకున్నారు.. ఇప్పుడు రుణమాఫీ చేయకుండా అందరికి చేశామని ప్రచారం చేయకండన్నారు.
పెన్షన్, పంట బోనస్ కూడా రాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా(Farmer Protest) చేపట్టగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తీరు మారకపోతే హైడ్రాను మూసేస్తాం జాగ్రత్తా అని హెచ్చరించింది .మీరేమన్న దోపిడి దొంగలా? సెలవు రోజుల్లో, తెల్లవారుజామున కూల్చివేతలు ఎందుకు అంటూ హైడ్రాను నిలదీసింది హైకోర్టు.
farmer stages dharna on Gandhi Bhavan steps
బ్రేకింగ్ న్యూస్
రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా
వెంటనే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్
రేవంత్ రెడ్డి రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తానని మాతో ఓటు వేయించుకున్నారు.. ఇప్పుడు రుణమాఫీ చేయకుండా అందరికి చేశామని ప్రచారం చేయకండి
పెన్షన్, పంట బోనస్ కూడా రాలేదంటూ గాంధీ… pic.twitter.com/T1jhUXv1re
— Telugu Scribe (@TeluguScribe) February 21, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 21, 2025 01:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

