హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తీరు మారకపోతే హైడ్రాను మూసేస్తాం జాగ్రత్తా అని హెచ్చరించింది( Telangana Highcourt On Hydra). మీరేమన్న దోపిడి దొంగలా? సెలవు రోజుల్లో, తెల్లవారుజామున కూల్చివేతలు ఎందుకు అంటూ హైడ్రాను నిలదీసింది హైకోర్టు.
పత్రాలు పరిశీలించి భూయజమాన్య హక్కులు నిర్ణయించడానికి మీరెవరు?(Hydra Demolitons).. హైడ్రాకు ఉన్న అధికారాలు ఏంటో తెలుసా మీకు? అని ప్రశ్నించింది. పద్ధతి మార్చుకోకపోతే జీవో 99 రద్దు చేసి హైడ్రాను ముసేస్తాం(Telangana Highcourt) జాగ్రత్తా అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను హెచ్చరించింది హైకోర్టు.
సెలవు రోజుల్లో కూల్చివేతలు చేయొద్దు అని ఎన్ని సార్లు చెప్పినా మీరు మారరా? అని మండిపడింది. రాత్రికి రాత్రి హైదరాబాద్‌ను మార్చేద్దాం అని కలలు కంటున్నారా? చెప్పాలని ప్రశ్నించింది.
Telangana High Court Angry on HYDRA
తీరు మారకపోతే హైడ్రాను మూసేస్తాం జాగ్రత్తా
హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
మీరేమన్న దోపిడి దొంగలా? సెలవు రోజుల్లో, తెల్లవారుజామున కూల్చివేతలు ఎందుకు అంటూ హైడ్రాను నిలదీసిన హైకోర్టు
సెలవు రోజుల్లో కూల్చివేతలు చేయొద్దు అని ఎన్ని సార్లు చెప్పినా మీరు మారరా?
రాత్రికి రాత్రి… pic.twitter.com/HVNPdOnk1x
— Telugu Scribe (@TeluguScribe) February 21, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)