హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి(Hydra Demolitions) . ఆల్విన్ కాలనీ డివిజన్‌లోని భూదేవి హిల్స్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య పరికిచెరువు ఎఫ్.టి.యల్ బఫర్ జోన్ లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించారు హైడ్రా అధికారులు.

ఈ నేపథ్యంలో తన ఇల్లును కూల్చవద్దు అంటూ జెసిబి ముందు కూర్చొని అడ్డుకున్నారు రవి అనే బాధితుడు(Bhudevi Hills). బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి ప్లాటు కొనుక్కున్నట్లు తెలిపాడు బాధితుడు(Alwin Colony Division).

 ఏకంగా 36 పేజీలతో ఆహ్వాన పత్రిక... ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న బంధువులు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

సంవత్సరం క్రితం 50 గజాలను బాలకృష్ణ అనే వ్యక్తి వద్ద 15 లక్షల కొనుగోలు చేశానని... ఎఫ్ టి ఎల్ అని తెలిసి ఉంటే నేను కొనుక్కునే వాడినే కాదని వాపోయాడు బాధితుడు. తనకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగాడు.

Hydra Demolitions in Bhudevi Hills, Alwin Colony Division 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)