ఎల్ ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay). పెద్దపల్లి మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్(LRS Scheme) చేస్తామని డబ్బులు వసూలు చేస్తారా? అని ప్రశ్నించారు.

ఇదిగో ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీ ఇదే.. బర్త్, డెత్ రెగ్యులరైజేషన్ స్కీంలను కూడా ప్రవేశపెడతారేమోనన్నారు. కేంద్ర బడ్జెట్ పై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాలని సవాల్ విసిరారు.

రుణమాఫీ కోసం గాంధీ భవన్‌ మెట్లపై రైతు ధర్నా.. రుణమాఫీ చేయాలని డిమాండ్, పంట బోనస్ ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేసిన రైతు, వీడియో ఇదిగో

మీకు చేతనైతే బీసీ రిజర్వేషన్లపై టెన్ జనపథ్ ఎదుట ధర్నా చేయండన్నారు. కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి, బీజేపీ పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి.. ఉచితంగా ఎల్ ఆర్ఎస్ చేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ వీడియో విడుదల చేశారు సంజయ్.

Bandi Sanjay angry on CM Revanth Reddy about LRS Scheme

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)