హైడ్రా కార్యాల‌యంలో జాతీయ జెండాను ఎగుర‌వేశారు క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌(AV Ranganath). ప్ర‌జ‌ల మన్ననలు పొందేలా ప‌ని చేయాలని హైడ్రా అధికారుల‌కు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

2025వ సంవ‌త్స‌రం హైడ్రా(Hydra)కు ఎంతో కీల‌క‌మైన‌ద‌ని తెలిపారు రంగ‌నాథ్‌(Hydra Commissioner Ranganath). చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌, పున‌రుద్ధ‌ర‌ణ‌, ప్ర‌భుత్వ భూముల‌(Govt Lands)తో పాటు ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన భూముల‌ను కాపాడేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కంక‌ణ‌బ‌ద్ధులు కావాల‌ని కోరారు రంగ‌నాథ్‌.

గణతంత్ర దినోత్సవం( Republic Day 2025) రోజున అరుదైన సంఘటన జరిగింది. వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్నారు ఇద్దరు యువకులు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లేలా గ్రామంలో తాటి చెట్టు(Toddy) ఎక్కి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ఇద్దరు యువకులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రిపబ్లిక్ డే.. వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్న యువకులు.. తాటి చెట్టుపైకి ఎక్కి త్రివర్ణ పతకం ఆవిష్కరణ, వీడియో ఇదిగో 

Commissioner AV Ranganath hoists  national flag at Hydra office

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)