గణతంత్ర దినోత్సవం( Republic Day 2025) రోజున అరుదైన సంఘటన జరిగింది. వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్నారు ఇద్దరు యువకులు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లేలా గ్రామంలో తాటి చెట్టు(Toddy) ఎక్కి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ఇద్దరు యువకులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు(Republic Day 2025) అంబరాన్నంటాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనిక బలగాల గౌరవ వందనం స్వీకరించారు. 129 హెలికాప్టర్ యూనిట్‌కు చెందిన Mi-17V-5 హెలికాప్టర్లు రాష్ట్రపతి భవనం(Rashtrapati Bhavan)లో తమ విధులకు బయలుదేరాయి.
Youth Hoist Tricolor a top of Palm Tree on Republic Day
గణతంత్ర దినోత్సవం రోజున అరుదైన సంఘటన..
వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్న ఇద్దరు యువకులు
మహబూబాబాద్ జిల్ా కురవి మండలం నల్లేలా గ్రామంలో తాటి చెట్టు ఎక్కి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన యువకులు
సోషల్ మీడియాలో వీడియో వైరల్ pic.twitter.com/hHP8ScHJX2
— BIG TV Breaking News (@bigtvtelugu) January 26, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)