హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సోసైటిలో అగ్నిప్రమాదం జరిగింది. 100 ఫీట్ రోడ్ YSR విగ్రహం దగ్గర ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీ భవనంలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది ఫైర్ సిబ్బంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు ఫైర్ సిబ్బంది. తీవ్ర విషాదం, వారానికి రూ.200 ఫైనాన్స్ కిస్తీ కట్టలేక దంపతులు ఆత్మహత్య, అనాధలైన ఇద్దరు పిల్లలు
Fire breaks out in Madhapur Ayyappa Society
మాదాపూర్ అయ్యప్ప సోసైటిలో అగ్నిప్రమాదం..
100 ఫీట్ రోడ్ YSR విగ్రహం దగ్గర ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీ భవనంలో చెలరేగిన మంటలు
ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని భావిస్తున్న ఫైర్ సిబ్బంది pic.twitter.com/N3tVWEvJRe
— BIG TV Breaking News (@bigtvtelugu) January 1, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)