Fire Accident In Medchal: మేడ్చల్‌లో అగ్ని ప్రమాదం.. ప్రైవేట్ బస్సులో మంటలు, మంటల్లో దగ్దమైన బస్సు, వీడియో ఇదిగో
హైదరాబాద్‌లోనిఏ మేడ్చల్ జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది . కుత్బుల్లాపూర్ సురారం పీఎస్ పరిధిలోని కట్టమైసమ్మ ఆవరణలో ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి.
హైదరాబాద్‌లోనిఏ మేడ్చల్ జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది(Fire Accident In Medchal). కుత్బుల్లాపూర్ సురారం పీఎస్ పరిధిలోని కట్టమైసమ్మ ఆవరణలో ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి(Private Bus).
ఈ ఘటనలో బస్సు దగ్దం కాగా రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలు ఆర్పారు అగ్నిమాపక సిబ్బంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మరో ఘటనలో తెలంగాణలోని హైదరాబాద్‌లో దారుణం జరిగింది. కుషాయిగూడలో కన్న తండ్రిని కిరాతకంగా హతమార్చాడు కన్నకొడుకు. పట్టపగలు అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా పొడిచి పొడిచి చంపేశాడు(Son Brutally Kills His Father). దాదాపు 15 సార్లకు పైగా పొడవగా కనీసం ఒక్కరూ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు.
Fire in private bus at Medchal district, here are the details
ప్రైవేట్ బస్సులో మంటలు
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సురారం పీఎస్ పరిధిలోని కట్టమైసమ్మ ఆవరణలో ఘటన
మంటల్లో పూర్తిగా దగ్ధం అవుతున్న ప్రైవేట్ బస్సు
రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది pic.twitter.com/akFKianJF9
— BIG TV Breaking News (@bigtvtelugu) February 23, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 23, 2025 04:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

