సిద్దిపేటలోని కొండపోచమ్మ సాగర్లో సెల్ఫీ కోసం దిగి ఐదుగురు యువకులు ప్రాణాలు కొల్పోయారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడగా మృతులంతా ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. దీంతో స్థానికంగా విషాదం నెలకొనగా యువకులు ఇంటి నుంచి బయలుదేరే ముందు సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. సెల్ఫీ కోసం కొండపోచమ్మ సాగర్‌లో దిగి ఐదుగురు యువకుల మృతి.. ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు...వీడియోలు ఇవిగో
Five youths die in Kondapochamma reservoir
కొండపోచమ్మ రిజర్వాయర్‌లో మునిగి ప్రమాదవశాత్తూ ఐదుగురు యువకులు మృతి
యువకులు ఇంటి నుంచి బయలుదేరే ముందు సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు https://t.co/NV9MQQ4nBF pic.twitter.com/ZjOoC6ctFm
— BIG TV Breaking News (@bigtvtelugu) January 11, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)