Koneru Konappa Resigns From Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, అధికార పార్టీకి తొలి షాక్
తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు సీనియర్ నేత, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఇకపై తాను స్వతంత్రంగా ఉంటానని ఏ పార్టీలో చేరనని తేల్చిచెప్పారు
తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు సీనియర్ నేత, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఇకపై తాను స్వతంత్రంగా ఉంటానని ఏ పార్టీలో చేరనని తేల్చిచెప్పారు(Koneru Konappa Resigns From Congress).
నిన్నటి వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
గతేడాది మార్చిలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు కోనప్ప(Koneru Konappa). 2004లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు కోనప్ప. ఆ తర్వాత 2014లో బీఎస్పీ నుండి, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) మళ్లీ గెలుపొందారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలు అయ్యారు.
Former MLA Koneru Konappa resigns from Congress
బిగ్ బ్రేకింగ్ న్యూస్
రేవంత్ రెడ్డికి తొలి దెబ్బ
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప pic.twitter.com/2ICriOiobq
— Telugu Scribe (@TeluguScribe) February 21, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 21, 2025 03:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

