Fish Prasadam Distribution: చేప ప్రసాదం పంపిణీ మళ్లీ ప్రారంభం, జూన్ 9 ఉదయం 8 గంటల నుంచి జూన్ 10వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఉచితంగా పంపిణీ
కరోనా వైరస్ కారణంగా మూడేళ్లపాటు నిలిచిపోయిన చేప ప్రసాదం పంపిణీని ఈ ఏడాది తిరిగి ప్రారంభిస్తున్నట్లు బత్తిని మృగశిర ట్రస్ట్ ప్రతినిధులు, బత్తిని కుటుంబసభ్యులు తెలిపారు.
కరోనా వైరస్ కారణంగా మూడేళ్లపాటు నిలిచిపోయిన చేప ప్రసాదం పంపిణీని ఈ ఏడాది తిరిగి ప్రారంభిస్తున్నట్లు బత్తిని మృగశిర ట్రస్ట్ ప్రతినిధులు, బత్తిని కుటుంబసభ్యులు తెలిపారు. ఆస్తమా, దగ్గు, ఉబ్బసం తదితర దీర్ఘకాలిక శ్వాస సంబంధిత వ్యాధులకు 190 ఏళ్లుగా చేప ప్రసాదం అందిస్తున్నామని ట్రస్ట్ ప్రతినిధి బత్తిని అమర్నాథ్‌గౌడ్ తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జూన్ 9 ఉదయం 8 గంటల నుంచి జూన్ 10వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు.
Here's Update News
జూన్ 9వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బత్తిన కుటుంబం చేప ప్రసాదం అందచేస్తుంది. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు చేపమందు అందచేస్తామని బత్తిన ట్రస్ట్ ప్రతినిధి బత్తిన అమర్నాథ్ గౌడ్ తెలిపారు. కొవిడ్ కారణంగా మూడేళ్లుగా ఈ కార్యక్రమం నిలిచిపోయింది.
(File Pic) pic.twitter.com/5qAZFntJyQ
— AIR News Hyderabad (@airnews_hyd) April 26, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 26, 2023 08:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

