Ganesh Immersion 2023: వీడియోలు ఇవిగో, గణేష్ శోభాయాత్రలో డాన్సులతో అదరగొట్టిన హైదరాబాద్ పోలీసులు
గణేశ్ నిమజ్జనం సందర్భంగా యువత డ్యాన్సులతో అదరగొడుతున్నారు. అయితే భక్తులతో పాటు పోలీసులు కూడా కాలు కదిపారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో పాల్గొన్న పలువురు పోలీసులు ఎంతో ఉత్సాహంతో భక్తులతో కలిసి డ్యాన్స్‌లు చేశారు.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా యువత డ్యాన్సులతో అదరగొడుతున్నారు. అయితే భక్తులతో పాటు పోలీసులు కూడా కాలు కదిపారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో పాల్గొన్న పలువురు పోలీసులు ఎంతో ఉత్సాహంతో భక్తులతో కలిసి డ్యాన్స్‌లు చేశారు. ఓ కానిస్టేబుల్ డివైడర్‌పై నిలబడి డీజే సాంగ్స్‌కు స్టెప్పులు వేశారు. గణేశ్ నిమజ్జనోత్సవంలో సదరు కానిస్టేబుల్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరికొందరు పోలీసు అధికారులు కూడా భక్తులతో కలిసి స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. నిత్యం భద్రతా చర్యలో నిమగ్నమయ్యే పోలీసులు ఇలా స్టెప్పులు వేయడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Here's Video
గణేష్ నిమజ్జనం సంధర్భంగా శోభాయాత్రలో డాన్స్ వేసిన హైదరాబాద్ పోలీసులు
Hyderabad police danced in Shobhayatra on the occasion of Ganesh immersion#GaneshVisarjan #GaneshNimarjan #GaneshChaturthi #GaneshChaturthi2023 pic.twitter.com/E5EjVcu7TA
— Telugu Scribe (@TeluguScribe) September 28, 2023
గణేష్ నిమజ్జనం సందర్భంగా టాంక్ బండ్ వద్ద హైదరాబాద్ పోలీసుల డాన్స్ pic.twitter.com/Pb0t6wgnJP
— Telugu Scribe (@TeluguScribe) September 28, 2023
Not easy to be a cop, hours together you have to be in stressful conditions, come rain or shine; #GaneshVisarjan processions are tough long hours of crowd control, right? Wrong. @hydcitypolice decided to have fun, dancing away while they were at it @ndtv @ndtvindia #CopOnTheWall pic.twitter.com/dDxG9ODHkY
— Uma Sudhir (@umasudhir) September 28, 2023
గణేష్ నిమజ్జనంలో డాన్స్ ఇరగదీసిన హైదరాబాద్ మహిళా పోలీసులు pic.twitter.com/0cJJdECl55
— Telugu Scribe (@TeluguScribe) September 28, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 28, 2023 02:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

