హైదరాబాద్(Hyderabad) జీహెచ్‌ఎంసీ అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న జానకిరామ్‌ను(GHMC Admin Joint Commissioner Janakiram ) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది ఆయన భార్య.

వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న జానకిరామ్‌ని(Illicit Affair) పట్టుకుంది ఆయన భార్య కళ్యాణి. కోపంతో ఇద్దరికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు కుటుంబ సభ్యులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో ఇదిగో, గుండెపోటుకు గురైన కానిస్టేబుల్ ప్రాణాలను సీపీఆర్ చేసి కాపాడిన మరో కానిస్టేబుల్, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అభినందనల వెల్లువ 

లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుండెపోటుతో పడిపోయిన కానిస్టేబుల్ ప్రాణాలను కాపాడారు లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మరో కానిస్టేబుల్ నరేష్. ఉదయం 7 గంటల సమయంలో విధులకు వెళ్తున్న సంతోష్ అనే కానిస్టేబుల్ ఫ్లోర్ మిల్ వద్ద గుండెపోటుతో కింద పడిపోవడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ నరేష్ CPR అందించి ప్రాణాలను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అతనికి అభినందనలు చెబుతున్నారు.

GHMC Admin Joint Commissioner Janakiram Caught in Illicit Affair

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)