సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. నెలవారీ సమయంలో బాత్‌రూమ్‌కు వెళ్లిన విద్యార్థులతో అనుచితంగా పీఈటీ జ్యోత్స్న ప్రవర్తిస్తోందని ఆరోపిస్తు రోడ్డుపై బైఠాయించారు విద్యార్థినులు. బాత్‌రూమ్ తలుపులు పగులగొట్టి.. లోపలికి వెళ్లి తమను మొబైల్ ఫోన్లో వీడియోలు తీయడమే కాదు కొడుతోందని మండిపడుతున్నారు. వీడియో..గాంధీ ఆస్పత్రిలో మహిళా డాక్టర్‌పై దాడి, వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, పోలీసులకు ఫిర్యాదు
Here's Video:
బ్రేకింగ్ న్యూస్
పీఈటీ జ్యోత్స్న డౌన్.. డౌన్...
500 మంది విద్యార్థుల ధర్నా
గురుకుల పాఠశాలలో బాలికల విద్యార్థినులను వేధిస్తున్న పీఈటీ జ్యోత్స్న. నెలవారీ సమయంలో బాత్‌రూమ్‌కు వెళ్లిన విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తిస్తున్న పీఈటీ.
బాత్‌రూమ్ తలుపులు పగులగొట్టి.. లోపలికి వెళ్లి… pic.twitter.com/7LhyHR5Gtb
— BIG TV Breaking News (@bigtvtelugu) September 12, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)