Harishrao: కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్న హరీశ్‌

పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

Harishrao: కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్న హరీశ్‌
Harish Rao visits KIMS, enquires about health condition of Sreetej(X)

పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రోళ్లను వెళ్లిపో అంటూ అడ్డగోలుగా మాట్లాడానికి మీరు ఎవడ్రా, ప్రాంతీయ విద్వేష వ్యాఖ్యలు రెచ్చగొడితే సహించేది లేదని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వార్నింగ్ 

Harish Rao visits KIMS

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).