Hyderabad Rains: వీడియోలు ఇవిగో, అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి తడిసి ముద్దయిన హైదరాబాద్, పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొడుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు వడగళ్ల వాన కురుస్తోంది. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, దిల్‌షుక్ నగర్, మలక్ పేట, చార్మినార్ తదితర ప్రాంతాల్లో వడగండ్లు పడ్డాయి.హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఉప్పల్ వైపు వెళ్లే రోడ్లన్నీ జలమయం అయ్యాయి. తార్నకలోని పలు చోట్ల రాళ్ల వర్షం కురుస్తోంది.
హైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొడుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు వడగళ్ల వాన కురుస్తోంది. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, దిల్‌షుక్ నగర్, మలక్ పేట, చార్మినార్ తదితర ప్రాంతాల్లో వడగండ్లు పడ్డాయి.హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఉప్పల్ వైపు వెళ్లే రోడ్లన్నీ జలమయం అయ్యాయి. తార్నకలోని పలు చోట్ల రాళ్ల వర్షం కురుస్తోంది. వాహన రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Here's Videos
Heavy rain in Hyderabad #HyderabadRains pic.twitter.com/yHLfoKChrC
— ᴅᴇʙᴀsɪsʜ (@Debasis55249601) April 25, 2023
#Hyderabadrains edi paristhithi https://t.co/No525GCXDO pic.twitter.com/Ym9drWB2td
— Mohan Kumar (@ursmohan_kumar) April 25, 2023
Heavy rain with Gusty winds in Jeedimetla ⛈️⚡#Hyderabadrains pic.twitter.com/HxlwgLtvvO
— Hyderabad Rains (@Hyderabadrains) April 25, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 25, 2023 07:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

