Hyderabad Traffic Video: హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ వీడియో ఇదిగో, కదిలే లోపు రెండు గంటలు సినిమా చూడవచ్చు
హైదరాబాద్ లో భారీ వర్షాలకు గడిచిన మూడు రోజులుగా ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోయాయి. రోడ్డుపైకి వెళ్తే.. గమ్యస్థానికి ఎప్పుడు వెళ్తామో చెప్పలేని పరిస్థితి. నిత్యం రద్దీగా ఉండే.. ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. చాలా ప్రాంతల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా కనిపించింది.
హైదరాబాద్ లో భారీ వర్షాలకు గడిచిన మూడు రోజులుగా ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోయాయి. రోడ్డుపైకి వెళ్తే.. గమ్యస్థానికి ఎప్పుడు వెళ్తామో చెప్పలేని పరిస్థితి. నిత్యం రద్దీగా ఉండే.. ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. చాలా ప్రాంతల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా కనిపించింది. ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి.
నత్తనడకన ముందుకు సాగడంతో.. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. తాజాగా హైటెక్ సిటీ దగ్గర ట్రాఫిక్ జామ్ వీడియో బయటకు వచ్చింది. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. వర్షాకాలంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇస్తేనే ట్రాఫిక్ సమస్యకు కొంత వరకు పరిష్కారం లభిస్తుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Here's Video
వర్షాకాలంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇస్తేనే ట్రాఫిక్ సమస్యకు కొంత వరకు పరిష్కారం లభిస్తుందనిఅభిప్రాయం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు. pic.twitter.com/UoBPZ74Cn5
— Telugu Scribe (@TeluguScribe) July 25, 2023
భారీ వర్షంతో హైదరాబాద్ నగర వాసులకు చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్#HyderabadRains #Hyderabad #HyderabadTraffic pic.twitter.com/WTMu5tAfjA
— Telugu Scribe (@TeluguScribe) July 24, 2023
హైదరాబాద్లో గంటపాటు కురిసిన భారీ వర్షానికి స్తంభించిన ట్రాఫిక్
ఐకియా జంక్షన్, హైటెక్ సిటీ, కేబుల్ బ్రిడ్జి పరిసరాల్లో భారీ ట్రాఫిక్ జామ్. pic.twitter.com/U7euRosgEO
— Telugu Scribe (@TeluguScribe) July 24, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 25, 2023 10:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

