Telangana: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం, నిర్మాణంలో ఉన్న అమర్‌రాజా బ్యాటరీస్ కంపెనీలో చెలరేగిన మంటలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టుకి సమీపంలో నిర్మాణంలో ఉన్న అమర్‌రాజా బ్యాటరీ కంపెనీ మూడో అంతస్తులో మంటలు ఎగసిపడ్డాయి.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టుకి సమీపంలో నిర్మాణంలో ఉన్న అమర్‌రాజా బ్యాటరీ కంపెనీ మూడో అంతస్తులో మంటలు ఎగసిపడ్డాయి. దీంతో, అక్కడ పనిచేస్తున్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఇక, సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్న మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
వీడియో ఇదిగో, ఏ పాము కరిచిందో తెలీక 2 పాములని చంపి ఆసుపత్రికి తీసుకొచ్చిన వ్యక్తి, తీరా చూస్తే
Huge Fire near Shamshabad Airport
శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
నిర్మాణంలో ఉన్న అమర్‌రాజా బ్యాటరీస్ కంపెనీలో చెలరేగిన మంటలు.#Hyderabad #shamshabad #fireaccident #RTV https://t.co/TnkNtEYmqa pic.twitter.com/jOL1Diatba
— RTV (@RTVnewsnetwork) December 23, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 23, 2024 08:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

