Hyderabad Accident: ఇంత దారుణమా, ప్రాణం పోతోంది రక్షించమని వేడుకున్నా సాయం చేయని జనం, ఫోటోలు తీసుకుంటూ కాలక్షేపం

రక్తం మడుగులో ఉన్న ఎలందర్ నొప్పితో అల్లాడుతూ తనను కాపాడమని వేడుకున్నాడు అక్కడ ఉన్న జనం ఫోటోలు, వీడియోలు తీస్తూ 108 వెహికల్ వచ్చే వరకు గడిపారు. 108 వచ్చి ఆసుపత్రికి తరలించే లోపు ఎలందర్ మృతి చెందాడు.మృతునికి ఇద్దరు చిన్నపిల్లలు, భార్య ఉన్నారు.

Hyderabad Accident: ఇంత దారుణమా, ప్రాణం పోతోంది రక్షించమని వేడుకున్నా సాయం చేయని జనం, ఫోటోలు తీసుకుంటూ కాలక్షేపం
Hyderabad Accident: People are taking videos and photos and not helping people who are begging to save their lives Watch Video

హైదరాబాద్ - కీసర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రాంపల్లి చౌరస్తా వద్ద వరంగల్ జిల్లాకి చెందిన ఎలందర్ (35) అనే వ్యక్తి తాను నిర్మిస్తున్న ఇంటిని చూసేందుకు స్కూటీ పై వెళ్తుండగా వెనుక నుండి వచ్చిన లారీ ఢీ కొట్టి కింద పడ్డాడు.స్థానికులు గమనించి కేకలు లారీని ఒక్కసారిగా రివర్స్ చేయడంతో ఎలందర్ రెండు కాళ్ల పై నుండి వెళ్ళింది, రెండు కాళ్ళు నుజ్జు నుజ్జు అయ్యాయి.

రక్తం మడుగులో ఉన్న ఎలందర్ నొప్పితో అల్లాడుతూ తనను కాపాడమని వేడుకున్నాడు. అక్కడ ఉన్న జనం ఫోటోలు, వీడియోలు తీస్తూ 108 వెహికల్ వచ్చే వరకు గడిపారు. 108 వచ్చి ఆసుపత్రికి తరలించే లోపు ఎలందర్ మృతి చెందాడు.మృతునికి ఇద్దరు చిన్నపిల్లలు, భార్య ఉన్నారు.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, కారు రివర్స్ తీస్తుండగా అతివేగంతో ఢీకొట్టిన ట్రక్కు..8 మందికి తీవ్ర గాయాలు...వీడియో ఇదిగో

Hyderabad Road Accident 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 21, 2024 01:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).