హైదరాబాద్ పంజాగుట్టలో వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి హత్య చేశారు దుండగులు. గత నెల 28న పంజాగుట్ట నుంచి అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని మృతదేహాన్ని ఎస్సార్ నగర్లోని కాలనీలో గుర్తించారు పోలీసులు. కారు ఫైనాన్స్ వ్యవహార కోసం కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. తీవ్ర విషాదం, వారానికి రూ.200 ఫైనాన్స్ కిస్తీ కట్టలేక దంపతులు ఆత్మహత్య, అనాధలైన ఇద్దరు పిల్లలు 

Hyderabad business man Vishnu Rupani kidnap, Murder

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)