Hyderabad: వీడియో ఇదిగో, బరాబర్‌ కోటర్‌ తాగినా, ఏం చేస్తారో చేస్కోండి, ఉప్పల్ పోలీసులకు చుక్కలు చూపించిన మహిళ

అవును.. బరాబర్‌ నేను కోటర్‌ తాగిన. ఏం చేస్తారో చేసుకోండి' అంటూ ఓ మహిళ ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో హల్‌చల్‌ చేసింది. రామంతాపూర్‌లోని వివేక్‌నగర్‌కు చెందిన మహిళ మద్యం తాగి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది.

Hyderabad: వీడియో ఇదిగో, బరాబర్‌ కోటర్‌ తాగినా, ఏం చేస్తారో చేస్కోండి, ఉప్పల్ పోలీసులకు చుక్కలు చూపించిన మహిళ
Hyderabad: Drunk woman Creates Ruckus at Uppal police station influence of Alcohol Watch Video

హైదరాబాద్ నగరం ఉప్పల్ పరిధిలో.. అవును.. బరాబర్‌ నేను కోటర్‌ తాగిన. ఏం చేస్తారో చేసుకోండి' అంటూ ఓ మహిళ ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో హల్‌చల్‌ చేసింది. రామంతాపూర్‌లోని వివేక్‌నగర్‌కు చెందిన మహిళ మద్యం తాగి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. దీంతో ఆమెను బ్రీతింగ్‌ ఎనలైజర్‌తో పరీక్షించేందుకు పోలీసులు ప్రయత్నించగా వారికి చుక్కలు చూపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

Drunk woman Creates Ruckus 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 02, 2024 12:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).