Hyderabad Shocker: ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్న వృద్ధురాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చనిపోయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడి

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ పెద్దావిడ మంగళవారం రాత్రి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అది గమించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు.

Hyderabad Shocker: ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్న వృద్ధురాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చనిపోయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడి
Representational Image (Photo Credits: File Image)

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ పెద్దావిడ మంగళవారం రాత్రి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అది గమించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలిని మారెమ్మ(70)గా గుర్తించారు. ఆమె స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్ గ్రామంగా తేలింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే మారెమ్మ చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 04, 2023 11:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).