Hyderabad Fire Video: వీడియో ఇదిగో, పంజాగుట్ట అగ్ని ప్రమాదంలో తలుపులు పగులగొట్టి కుటుంబాన్ని రక్షించిన పోలీసులు
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తరలించారు. ఆరో అంతస్తులో చిక్కుకున్న వారిలో ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
పంజాగుట్ట ఎర్రమంజిల్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో తాజాగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఎర్రమంజిల్‌లోని ఓ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తరలించారు. ఆరో అంతస్తులో చిక్కుకున్న వారిలో ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి కారణమేమిటనేది ఇంకా తెలియరాలేదు.పంజాగుట్ట TrPS కి చెందిన B. శ్రవణ్ గౌడ్ తో పాటు PCO సత్యనారాయణ & HGO రామ్ రెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి కుటుంబాన్ని రక్షించారు. వీడియో ఇదిగో, పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం, 4వ అంతస్తులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది
Here's Video
Today, around 7.30 AM #FireAccident occurred at the Penthouse of Jade Blue showroom at Panjagutta. Immediately B. Shravan Goud of Panjagutta TrPS along with PCO Satyanarayan & HGO Ram Reddy of @shopanjagutta rushed to spot & saved the family by breaking the door. pic.twitter.com/MhnKTcwMgK
— Hyderabad Traffic Police (@HYDTP) December 22, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 22, 2023 02:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

