విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి - 65 మీద నందిగామ జిల్లా ఐతవరం గ్రామం వద్ద మున్నేరు వరద నీరు రోడ్డు మీదకి రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగు దాటుతుండగా ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.
Here's Video
ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి - 65 మీద నందిగామ జిల్లా ఐతవరం గ్రామం వద్ద మున్నేరు వరద నీరు రోడ్డు మీదకి రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. pic.twitter.com/NeX93plUP8
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)