హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద మారుతి ఎస్ క్రాస్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నడుస్తున్న కారులో నుండి ఒకసారిగా మంటలు రావడం చూసి కారులోని వ్యక్తులు కారు రోడ్డు మీద నిలిపివేసి కారు దిగి అక్కడనుండి పరుగులు తీశారు. కారు మొత్తం మంటల్లో దగ్ధమైంది. ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు మంటలను ఆర్పి వేసిన అనంతరం కారణం పక్కకు తొలగించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి వీడియోలు మాత్రం వైరల్ అవుతున్నాయి.
Here's Video
హైదరాబాద్ - మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద మారుతి ఎస్ క్రాస్ కారులో మంటలు. pic.twitter.com/is6adN0Oo3
— Telugu Scribe (@TeluguScribe) August 10, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)