Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌పై హైదరాబాద్‌లో నిరసన, టీడీపీ కార్యకర్తలకు లాఠీ దెబ్బలు రుచి చూపించిన పోలీసులు, వీడియో ఇదిగో..

చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ హైదరాబాద్ లో ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై హైదరాబాద్ పోలీసులు లాఠీచార్జి చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేశారని హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు మండిపడ్డారు

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌పై హైదరాబాద్‌లో నిరసన, టీడీపీ కార్యకర్తలకు లాఠీ దెబ్బలు రుచి చూపించిన పోలీసులు, వీడియో ఇదిగో..
Hyderabad police lathi-charged on TDP workers who were protesting against Chandrababu arrested in Hyderabad

చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ హైదరాబాద్ లో ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై హైదరాబాద్ పోలీసులు లాఠీచార్జి చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేశారని హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు మండిపడ్డారు. తమ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన వెంటే ఉంటామని నినదించారు. నానక్‌రామ్‌గూడ ఐటీ జోన్‌లోని విప్రో సర్కిల్‌ వద్ద ఐయామ్‌ విత్‌ సీబీఎన్‌’ అని రాసి ఉన్న ప్లకార్డులను, బ్యానర్లను ప్రదర్శించారు. ‘వుయ్‌ వాంట్‌ జస్టిస్‌.. జై బాబు.. జై బాబు..’ అంటూ నినాదాలు చేశారు.

Hyderabad police lathi-charged on TDP workers who were protesting against Chandrababu arrested in Hyderabad

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 14, 2023 12:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).