Hyderabad Rains: వీడియో ఇదిగో, షేక్‌పేట ఫ్లైఓవర్ వద్ద మోకాలు లోతులో నిలిచిపోయిన నీరు, వాహనాలు బయటకు తీసుకువచ్చేందుకు సహకరించిన పోలీసులు
హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈరోజు, భారీ వర్షం కారణంగా, షేక్‌పేట ఫ్లైఓవర్ వద్ద నీరు నిలిచిపోయింది. టోలిచౌకి వద్ద నీటిలో చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు వచ్చేందుకు పోలీసులు సహకరించారు. దీనికి సంబంధించిన వీడియోని Tolichowki Traffic PS ట్విట్టర్లో పంచుకుంది.

Here's Video
Today, due to heavy #Rainfall, water logged at Shaikpet flyover. Tolichowki Tr. Police helped the commuters to come out who stuck in water stagnation.@HYDTP pic.twitter.com/Y1lAa3QaiO
— Tolichowki Traffic PS (@insptr_tck) September 5, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 05, 2023 07:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

