Hyderabad Shocker: వీడియో ఇదిగో, పొద్దున్నే నడిరోడ్డుపై బీర్ తాగుతూ వాకర్స్‌ను బండ బూతులు తిట్టిన యువతి

నాగోల్‌లో ఈరోజు తెల్లవారుజామున ఒక యువతి, యువకుడు మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ అటుగా వచ్చిన మార్నింగ్ వాకర్స్‌పై బూతులతో రెచ్చిపోయారు. ప్రశ్నించిన వారితో గొడవ పెట్టుకున్నారు. మద్యం మత్తులో మార్నింగ్ వాకర్స్‌ను యువతి బూతులు తిడుతూ హల్ చల్ చేసింది.

Hyderabad Shocker: వీడియో ఇదిగో, పొద్దున్నే నడిరోడ్డుపై బీర్ తాగుతూ వాకర్స్‌ను బండ బూతులు తిట్టిన యువతి
Hyderabad Shocker: Alleged Drunk woman creates ruckus with Beer bottle in Nagole Watch Video

హైదరాబాద్ నగరంలో కపుల్స్ పొద్దన్నే బీర్ బాటిల్ పట్టుకుని నడిరోడ్డు మీద హల్ చల్ చేసారు. దీనికి సంంధించిన వీడియో వైరల్ అవుతోంది. నాగోల్‌లో ఈరోజు తెల్లవారుజామున ఒక యువతి, యువకుడు మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ అటుగా వచ్చిన మార్నింగ్ వాకర్స్‌పై బూతులతో రెచ్చిపోయారు. ప్రశ్నించిన వారితో గొడవ పెట్టుకున్నారు. మద్యం మత్తులో మార్నింగ్ వాకర్స్‌ను యువతి బూతులు తిడుతూ హల్ చల్ చేసింది. వీడియో ఇదిగో, విద్యార్థినులకు ఆ వీడియోలు చూపిస్తూ బాడీ మసాజ్ చేయించుకున్న స్కూల్ వాచ్‌మెన్, ఘటనపై దర్యాప్తుకు ఆదేశించిన అధికారులు

Here's Videos

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 24, 2024 03:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).