Hyderabad Shocker: వీడియో ఇదిగో, ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లాడి గొంతు కోసిన ఆటోడ్రైవర్, విషమంగా బాలుడి ఆరోగ్యం

జగద్గిరిగుట్టలో దారుణం చోటు చేసుకుంది.. బాలుడిపై హత్యాయత్నం జరిగింది. ఇంటిముందు ఆడుకుంటున్న ఆది అనే తొమ్మిదేళ్ల బాలుడికి మాయమాటలు చెప్పి పక్క వీధిలోకి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ బ్లేడుతో గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు

Hyderabad Shocker: వీడియో ఇదిగో, ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లాడి గొంతు కోసిన ఆటోడ్రైవర్, విషమంగా బాలుడి ఆరోగ్యం
Auto driver seriously injured a boy playing on the street by slashing his throat with a blade Watch Video

జగద్గిరిగుట్టలో దారుణం చోటు చేసుకుంది.. బాలుడిపై హత్యాయత్నం జరిగింది. ఇంటిముందు ఆడుకుంటున్న ఆది అనే తొమ్మిదేళ్ల బాలుడికి మాయమాటలు చెప్పి పక్క వీధిలోకి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ బ్లేడుతో గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు.స్థానికులని చూసి డ్రైవర్ పరారవగా బాలుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బాలుడిపై దాడి చేయడానికి గల కారణాలు ఏంటని, పాత కక్షలు నేపథ్యంలో బాలుడిపై హత్యయత్నం జరిగిందా అనే కోణంలో పోలీస్ లు విచారణ చేస్తున్నారు.పరారైన నిందితుడి కోసం జగద్గిరిగుట్ట సీఐ క్రాంతి కుమార్ నాలుగు స్పెషల్ టీంలను రంగంలోకి దించారు.నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుని రిమాండ్ చేస్తామని సీఐ తెలిపారు.

Auto driver seriously injured a boy playing on the street by slashing his throat with a blade Watch Video

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 22, 2023 10:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).