పాతబస్తీలో ముందు వెళ్తున్న బైక్‌ని ఢీకొట్టిన లారీ..లారీ డ్రైవర్ తో వాగ్వాదానికి దిగిన బైకర్. కోపంతో మరోసారి బైక్‌ని ఢీ కొట్టి దాదాపు రెండు కిలోమీటర్లు ఆపకుండా లారీ నడిపిన డ్రైవర్. బ్యానెట్ ‌పైకెక్కిన బైకర్. చివరకు రోడ్డుకు అడ్డంగా మరో వాహనం రావడంతో ఆగిన లారీ. బాధితుడి ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే హోటల్ కెళ్లి పుడ్ తినడమే మానేస్తారు బాబోయ్, కస్టమర్లు మిగిల్చిన చట్నీని మళ్లీ వేరే బౌల్‌లో వేసి ఇతరులకు వడ్డిస్తున్న హోటల్ సిబ్బంది

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)