Hyderabad Shocker: పేకాట ఆడుతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి, భయంతో మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

పోలీసుల నుండి తప్పించుకోబోయి.. బిల్డింగ్ పై నుండి దూకి వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాదం నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని తార్నాకలోని లాలాగూడ పిఎస్ పరిధిలో ఓ ఇంట్లో పేకాట ఆడుతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.

Hyderabad Shocker: పేకాట ఆడుతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి, భయంతో మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
man died after jumping from top of a building when Task Force police attacked him while he was playing poker

పోలీసుల నుండి తప్పించుకోబోయి.. బిల్డింగ్ పై నుండి దూకి వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాదం నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని తార్నాకలోని లాలాగూడ పిఎస్ పరిధిలో ఓ ఇంట్లో పేకాట ఆడుతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. దీంతో పోలీసులను చూసిన వినయ్ అనే వ్యక్తి భయంతో పారిపోతూ మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే అతడి స్నేహితులు మాత్రం టాస్క్ ఫోర్స్ పోలీసులు కొట్టడంతో తట్టుకోలేక బిల్డింగ్ పై నుంచి దూకాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. రష్యాలో నదిలో మునిగి ముగ్గురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి, మరొకరిని కాపాడిన స్థానికులు

man died after jumping from top of a building when Task Force police attacked him while he was playing poker

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 07, 2024 12:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).