హైదరాబాద్ నగరాన్ని వీధికుక్కలు వణికిస్తున్నాయి. రోడ్డు మీద వెళుతున్న పాదాచారులను వెంటాడి మరీ కరుస్తున్నాయి. తాజాగా మణికొండ శ్రీనివాస్ కాలనీలో వీధి కుక్కల స్వైర విహారం చేశాయి. రెండు రోజుల్లో నలుగురి పై దాడి చేశాయి. వీధి కుక్కల దాడులతో మణికొండ ప్రజలు వణికిపోతున్నారు. కాగా దాదాపు నాలుగు లక్షల కుక్కలు హైదరాబాద్ వీధుల్లో సంచరిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న కుక్కకాటు కేసులపై ఇప్పటికే మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు. పొట్టకూటికోసం వస్తే బిడ్డ బలయ్యాడు, ఆడుకుంటుండగా చిన్నారిపై దాడి చేసిన వీధి కుక్కలు, చికిత్స పొందుతూ మృతి
Here's Video
వీధి కుక్కల దాడులతో వణికిపోతున్న మణికొండ ప్రజలు
విచక్షణారహితంగా దాడులు చేస్తున్న వీధి కుక్కలు. మణికొండ శ్రీనివాస్ కాలనీలో వీధి కుక్కల స్వైర విహారం. రెండు రోజుల్లో నలుగురి పై దాడి. pic.twitter.com/akXPDoMSEp
— Telugu Scribe (@TeluguScribe) January 28, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)