Hyderabad: ఈ మహిళ పాలిట దేవుడైన డ్రైవర్, కదులుతున్న బస్సు ఎక్కుతూ కిందపడిన మహిళ, తర్వాత ఏమైందంటే..
హైదరాబాద్ లో ఓ మహిళ రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో ఓ మహిళ బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా కిందపడిపోయింది. అదే సమయంలో బస్సు అకస్మాత్తుగా బయలుదేరింది.
- Read in
- తెలుగు
హైదరాబాద్ లో ఓ మహిళ రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకుంది. డ్రైవర్ అప్రమత్తంగా డ్రైవింగ్ చేయడంతో ఆమె ప్రాణాలు నిలిచాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో ఓ మహిళ బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా కిందపడిపోయింది. అదే సమయంలో బస్సు అకస్మాత్తుగా బయలుదేరింది. వెంటనే రోడ్డు మీద పడిన మహిళను చూసి డ్రైవర్ బస్సును ఆపాడు. అదృష్టవశాత్తూ ఈ మహిళ తప్పించుకుంది. ఈ ఘటన నిన్న లోత్కుంట బస్టాప్ వద్ద చోటు చేసుకుంది. మహిళలు బస్సు ఎక్కేటప్పుడు బస్సు డ్రైవర్లు జాగ్రత్తగా ఉండండి అంటూ నెటిజన్ ట్వీట్ చేశారు. అలాగే డ్రైవర్ చాకచక్యంపై ప్రశంసలు కురుస్తున్నాయి. కూకట్పల్లిలో కదులుతున్న కారులో మంటలు, భయంతో పరుగులు పెట్టిన స్థానికులు, వీడియో ఇదిగో..
Here's Video
Lucky escapes this woman, she falls down, while she was trying to board a #TSRTC bus and the bus starts suddenly.
Immediately the driver stopped the bus, either... at Lothkunta bus stop yesterday.
The @TSRTCHQ bus drivers be careful, when women are boarding a bus.#Hyderabad pic.twitter.com/nWxNhb1ICV
— Surya Reddy (@jsuryareddy) February 20, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 20, 2024 11:35 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

