Hyderabad, Jan 10: హైదరాబాద్ (Hyderabad) లోని మణికొండలో (Manikonda) హైడ్రా కూల్చివేతలు (HYDRA Demolition Drive in Manikonda) చేపట్టింది. నెక్నాంపూర్ లోని లేక్ వ్యూ విల్లాస్ లో ఉదయం నుంచి అధికారులు కూల్చివేతలు చేపట్టారు. నెక్నాంపూర్ చెరువును ఆక్రమించిన కబ్జాదారులు అక్రమంగా నిర్మాణాలను చేపట్టారని గుర్తించిన అధికారులు వాటిని కూల్చేశారు.  భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు.

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. గోవింద నామ స్మరణతో మార్మోగిన తిరుమల (లైవ్ వీడియో)

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)