ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్. ఈ కేసులో ఏ2గా ఉన్నారు అర్వింద్ కుమార్. ఇవాళ అర్వింద్ కుమార్ వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు ఏసీబీ అధికారులు. రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరుకానున్న సంగతి తెలిసిందే.  తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు.. పీఎస్ ఎక్కడంటే?

IAS officer Arvind Kumar at ACB Office on Formula E race case

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)