Karimnagar: కరీంనగర్‌లో డీజీల్ దొంగలు...కొంతకాలంగా డీజీల్ దొంగలను పట్టుకుని కట్టేసి కొట్టిన లారీ యజమానులు

కరీంనగర్ జిల్లాలో డీజీల్ దొంగల భరతం పట్టారు స్థానికులు. కొంతకాలంగా లారీల్లో డీజీల్ దొంగతనం జరుగుతోంది.

Karimnagar: కరీంనగర్‌లో డీజీల్ దొంగలు...కొంతకాలంగా డీజీల్ దొంగలను పట్టుకుని కట్టేసి కొట్టిన లారీ యజమానులు
Karimnagar Lorry owners caught diesel thieves(video grab)

కరీంనగర్ జిల్లాలో డీజీల్ దొంగల భరతం పట్టారు స్థానికులు. కొంతకాలంగా లారీల్లో డీజీల్ దొంగతనం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బొమ్మకల్ శివారులో డీజిల్ దొంగలను పట్టుకొని కట్టేసి కొట్టారు లారీ యజమానులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.   మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ జిల్లాలో అర్ధ‌రాత్రి ఘోర ప్ర‌మాదం.. లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు.. ముగ్గురు మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు

Karimnagar Lorry owners caught diesel thieves

Karimnagar.jpg
Karimnagar.jpg

 

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 15, 7480 05:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).