Viral Video: భార్య - భర్తల గొడవ, భార్యను లాఠీతో కొట్టిన పోలీసులు, కరీంనగర్ -మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఘటన, వీడియో వైరల్

కరీంనగర్ - మెట్ పల్లిలో అమానుషం చోటు చేసుకుంది. గొడవ పడి పోలీస్ స్టేషన్ కు వచ్చారు భార్యభర్తలు. భర్తతో గొడవపడిన మహిళను లాఠీతో కొట్టారు పోలీసులు. ఇది గమనించిన ASI ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ గొడవను ఆపడానికి వచ్చి మహిళను లాఠీతో కొట్టి ఆమెపై చేయి చేసుకున్నారు.

Viral Video: భార్య - భర్తల గొడవ, భార్యను లాఠీతో కొట్టిన పోలీసులు, కరీంనగర్ -మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఘటన, వీడియో వైరల్
Karimnagar Metpally Cop Assault Women at Police Station, video goes viral(X)

Karimnagar, Aug 10:  కరీంనగర్ - మెట్ పల్లిలో అమానుషం చోటు చేసుకుంది. గొడవ పడి పోలీస్ స్టేషన్ కు వచ్చారు భార్యభర్తలు. భర్తతో గొడవపడిన మహిళను లాఠీతో కొట్టారు పోలీసులు.

ఇది గమనించిన ASI ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ గొడవను ఆపడానికి వచ్చి మహిళను లాఠీతో కొట్టి ఆమెపై చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంబులెన్స్ వచ్చేలోపే అంతా జరిగిపోయింది. రోడ్డు లేకపోవడంతో పురిటినొప్పులతో వాగు వద్దే గర్బిణి ప్రసవం, శిశువు మృతి..విషాదాన్ని నింపిన వీడియో

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 10, 2024 11:11 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).