KCR Health Update Video: వీడియో ఇదిగో, యశోద ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ బెడ్ మీద కేసీఆర్, ప్రస్తుతం నిలకడగా ఆయన ఆరోగ్యం
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సోమాజీగూడ యశోద హాస్పిటల్‌లో వైద్యులు హిప్ రీప్లేస్‌మెంట్ శస్త్ర చికిత్స ప్రారంభమైంది. కేసీఆర్ కాలుజారి పడటంతో ఆయన ఎడమ తుంటికి గాయమైన విషయం తెలిసిందే. ఆపరేషన్ థియేటర్‌కు కేసీఆర్‌ను తరలించిన దృశ్యాలు బయటకు వచ్చాయి.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సోమాజీగూడ యశోద హాస్పిటల్‌లో వైద్యులు హిప్ రీప్లేస్‌మెంట్ శస్త్ర చికిత్స ప్రారంభమైంది. కేసీఆర్ కాలుజారి పడటంతో ఆయన ఎడమ తుంటికి గాయమైన విషయం తెలిసిందే. ఆపరేషన్ థియేటర్‌కు కేసీఆర్‌ను తరలించిన దృశ్యాలు బయటకు వచ్చాయి.
కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, హిమాన్షు, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్‌ను పరామర్శించారు. అనంతరం కేసీఆర్‌ను ఆపరేషన్ థియేటర్‌లోకి తరలించారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. తుంటి ఎముక మార్పిడి చేయాలని, కోలుకోవడానికి 6 నుంచి 8 వారాలు పడుతుందని చెప్పారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు. కేసీఆర్‌కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, ఆసుపత్రి వద్ద భద్రతను పెంచిన ప్రభుత్వం
Here's KCR on Bed Video
Visuals of kcr sir being shifted to operation theater https://t.co/ua95r9ctAv pic.twitter.com/RdhEtfRALy
— Sarita Avula (@SaritaTNews) December 8, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 08, 2023 05:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

