మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనబడుట లేదని తెలంగాణ బీజేపీ పోస్టర్ రిలీజ్ చేసింది. 10 ఏళ్ల పాటు అధికారం అనుభవించి తెలంగాణను దోచుకున్న ఈయనను ఓడించి ప్రతిపక్షంలో కూర్చోబెడితే కాంగ్రెస్ అక్రమాలను ప్రజల తరపున ప్రశ్నించకుండా పత్తాలేకుండా పోయాడని పోస్టర్‌లో పేర్కొంది.   తెలంగాణలో మందుబాబులకు షాక్, కింగ్‌ఫిషర్ బీర్లు సరఫరాని నిలిపివేసిన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, తెలంగాణ ఎక్సైజ్ కమీషనర్ దీనిపై ఏమన్నారంటే.. 

KCR is Missing, Telangana BJP Poster release poster

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)